Thursday, March 5, 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మానకొండూర్ , నిఘా న్యూస్:మానకొండూరు గ్రామానికి చెందిన కట్టుకోజుల హరి ప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందగా వారి బాల్యమిత్రులు 1990- 91 ఎస్ ఎస్ సి బ్యాచ్ వారి కుటుంబాన్ని పరామర్శించి 10000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గసిగంటి మల్లికార్జున్, గుర్రం అశోక్ గౌడ్, కొట్టే రాజు, రాముడి చుక్కయ్య, గర్రెపల్లి సతీష్, వనం కృష్ణమూర్తి, ఆరేపల్లి సునంద్ కుమార్, దాసరి భూమేష్, జెట్టి సంపత్, మరియు రంగు ప్రభాకర్ పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular