Thursday, August 7, 2025

ప్రతిమ మల్టీప్లెక్స్ డబ్బు ఆ నాయకుడిదేనా?

కరీంనగర్ మార్చ్ 16.(నిఘా న్యూస్) కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు బయటపడ్డ ఎన్నికలవేళ కట్టలు కట్టలుగా డబ్బులు .కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పోలీసులు అర్ధరాత్రి నుండి తనిఖీ చేస్తున్నారు భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు హుటాహుటిన చేరుకొని దాడులు జరిపినట్లు తెలుస్తోంది ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని రూ. 6. కోట్ల 65 65 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు అయితే ఈ డబ్బును ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎన్నికలవేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది ఎన్నికల్లో పంచేందుకే తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా ప్రతిమ హోటల్స్ కు కరీంనగర్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు సంబంధం ఉన్నట్లు ఊహాగానాలు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ. కార్యకలాపాలన్ని ఆ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానికులు చెక్కించుకుంటున్నారు నగదు పట్టుబడిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది మరోవైపు సీజ్ చేసిన డబ్బును కోర్టులో సమర్పిస్తామని ఏసీబీ నరేందర్ తెలిపారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular