పాల్గొన్న ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: సిరిసిల్ల పట్టణంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలోపాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు ఎంతోమహిమ గల పెద్దమ్మ తల్లి కల్యాణం సిరిసిల్ల ముదిరాజులు వైభవంగా జరుపుతామని అతల్లి దీవెనలు ఎప్పుడు ఉంటాయని లోక కళ్యాణర్టం పెద్దమ్మ తల్లి కల్యాణం జరుపుతామని కుల పెద్దలు తెలియజేశారు ఈ వేడుకలకు విచ్చేసి పెద్దమ్మ తల్లి పెద్దిరాజుల దర్శించుకున్న అది శ్రీనివాస్ ముదిరాజులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో ముదిరాజు కులపెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు