Sunday, February 2, 2025

ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ నిఘా న్యూస్:పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావే శాలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ నుండి పార్లమెంటు కు చేరుకున్నారు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఈ రోజు సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడు తుంది, కేంద్ర ప్రభుత్వం.. రేపు ఉదయం 11గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.. అలాగే 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం..

ఈరోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు.. మార్చి 10నుంచి ఏప్రిల్ 4వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సెషన్స్‌ జరగనున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular