హైదరాబాద్, నిఘా న్యూస్:కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది,తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్,ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐసీసీ)లో జరిగాన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ఒమర్‌తో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికా ర్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
RELATED ARTICLES