Sunday, August 10, 2025

ఆదివారం సైతం అధికారులు విధుల్లోకి..

కరీంనగర్, నిఘా న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు ఇటీవల ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తలును స్వీకరిస్తున్నారు. అయితే కరీంనగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సైత ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. దీంతో కొందరు అధికారుల నిబద్ధతపై ప్రశంసిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular