కరీంనగర్, (నిఘన్యూస్ ):మామూళ్ల మత్తులో పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు అధిక లోడింగ్ తో వెళుతున్న ప్రతి ఒక్క వాహనానికి 1000 నుంచి 1500 వరకు వసూళ్లు చేస్తున్నరు అని విశ్వసనీయ సమాచారం రామగుండం రవాణాశాఖ అధికారి నేషనల్ హైవే పేరిట రోడ్లను ధ్వంసం చేస్తు అధిక లోడింగ్ వాహనాలు తిరుగుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్న రామగుండం రవాణా శాఖ అధికారులు వివరణ కోరగా అలాంటిదేమీ మా దృష్టిలోకి రాలేదు. అంటూ నీళ్లు మింగుతున్న రవాణా శాఖ అధికారులు విషయంలోకి వస్తే పెద్దపల్లి నుంచి రామగుండం వరంగల్ మీదుగా ఖమ్మం కు సుమారుగా 300 నుంచి 400 లారీలు రాత్రి సమయాల్లో డస్ట్ వాహనాలు తిరుగుతున్నాయి ప్రతి ఒక్క వాహనం కూడా అధికలోడింగ్ తో తిరుగుతున్నా నా దృష్టిలోకి రాలేదు అంటే నా దృష్టిలోకి రాలేదు నీళ్లు మింగుతున్న రామగుండం వరంగల్ రవాణా శాఖ అధికారులు చూసినట్లు అయితే ఒక్కో లారికి పరిమితికి మించి 25 నుంచి 30 టన్నులు అధిక లోడింగ్ వస్తున్నా మామూళ్ల మత్తులో మునిగి అంధకారంలో కురుకుపోయిన రామగుండం వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు డస్ట్ కు వేసుకొని వెళ్తున్న వాహనాలను చూసి ఇలా లబో దిబో అంటున్న ప్రయాణికులు తమకి ఏమి పట్టనట్లే వివరిస్తున్న పెద్దపల్లి వరంగల్ రవాణా శాఖ అధికారులు. రామగుండం ఎన్ టీ పి ఏ స్ నుంచి ఖమ్మం జిల్లాకి వస్తున్నా % 02ఖణ0045. 08 ఖూ 1599.36ు658829దీ1129. 28ుదీ3429. 29 % 8649 నంబర్లు గల వాహనాలకు పలు మార్లు కేసులు ఖమ్మం జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాసిన్నప్పడికి యాదేచ్చగా కొనసాగుతూనే వున్నా ఈ అధిక లోడింగ్ వ్యవహారాన్ని ప్రోత్సాహించుతున్న పెద్దపల్లి వరంగల్ రవాణా శాఖ అసలు లోడుకి ఒక్కో టన్నుకి 1600 కాంట్రాక్టర్ తీసుకుంటు లారీ ఓనర్లకి ఇచ్చేది మాత్రం 850ఇచుకుంటూ మిగతావి మామూళ్ళ మత్తులో కురుకుపోయిన సంబంధిత అధికారుల చేతులు తడుపుతూ యాద్దెచ్చాక వ్యవస్థని నడిపిస్తున్న అక్రమ కాంట్రాకటర్లు ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అధిక లోడింగ్ గురించి విచారణ జరిపించి తగు చెర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్న ప్రయాణికులు…
మామూళ్ల మత్తులో రవాణా శాఖ అధికారులు
RELATED ARTICLES