ఓటర్లకు పంచేందుకు పెద్దంగా ఉన్న డబ్బుల వర్తు
ఎన్నికల్లో గట్టెక్కేందుకు నారా లోకేశ్ తాయిళాలు!
ఒక్కో ఇంటికి రూ.10వేలు
స్పెషల్ కవర్లలో ఇంటింటికీ పంపిణీ చేస్తున్న పసుపు తమ్ముళ్లు నియోజకవర్గ వ్యాప్తంగా తొలిదశలో రూ.300 కోట్ల పంపిణీ?
కేంద్రం అండదండలతో రెచ్చిపోతున్న లోకేశ్ అనుచరులు!
మంగళగిరి, నిఘ న్యూస్: మంగళగిరి నియోజ కవర్గంలో డబ్బుల పంపిణీ అప్పుడే మొదలైంది. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ అనుచరులు భారీగా మబ్బులు పంచడం కలకలం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా నిబంధనలు భేఖాతరు చేస్తున్నారు. తొలిదశలో ఒక్కో ఇంటికి రూ 19నే ల పంపిణీ చేసి, ఓటర్లను మచ్చిక చేసుకుంటు న్నారు. నారా లోకేశ్ పేరుతో స్పెషల్ కవర్లు తయారు చేయించి, అందులో సన్నాలు పెట్టి పంపిణీ చేస్తున్నారు. మొదటి విడతలో దాదాపు రూ.300 కోట్లు పంచుతున్నారు. మొత్తం మూడు విడతల్లో ఒక్కో కుటుంబానికి రూ.30 వేలు మంచేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయంగా తెలిపింది.
ఓటమి భయంతో….
నారా లోకేష్ 2013లో అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు. 2017లో ముఖ్యమంత్రి స్పెషల్ కవర్లతో బయటపడ్డ డబ్బులు గా ఉన్న చంద్రబాబు. కొడుకును ఎమ్మెల్సీగా నామినేట్ చేశాడు. తర్వాత మూడు మంత్రిగా లోకేశ్ నియమించారు. రాజకీ యంగా ఎలాంటి అనుభవం లేకపోయినా దానికి రాత్రేఅయ్యారు. ఆ తర్వాత 2019లో మంగళగిన నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఘోరంగా ఓడిపోయారు. అప్పట్లో అధికార పలు కుబడి ఉండడంతో నియోజకవర్గంలో రూ.500 కోట్ల వరకు పంపిణీ చేశారు. అయినా ఎన్నికల్లో ఇందులో ఓటుకు నోటు దొంగలు తండ్రికొడుకులు గెలవలేదు. ఈసారి కేంద్రంలోని బీజేపీ తో పొర్లు నేపత్యంలో మళ్లీ డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారు ప్రైవేటు సైన్యంతో..లోకేశ్ ప్రైవేటు సైన్యాన్ని దింపాడు. హైదరాబాద్. బెంగళూరు ప్రాంతాల నుంచి నెయ్యి నుండెని నియోజకవర్గానికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులతో డబ్బులు వెంచితే అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నాడు. వారి జోడించేందుకు వైఎస్సార్సీపీ బూస్ట్న టికే సిద్దమైంది. ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు కావల విస్తతంగా ప్రజల్లోకి వెళుతున్నారు అంటింటికీ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ వేత గంజి చిరంజీవి తమదైన శైలిలో ప్రచారం చేస్తు న్నారు

తండ్రి బాటలోనే..
2014 ఎన్నికల్లో గెలిచి ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు తెలంగాణలో టీడీపీని బతికించేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మె ల్పీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మల్యే స్టీఫెన్ సన్ కు రూ.5 కోట్లు ఇచ్చేం దుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు శిష్యుడు. రేవంత్ రెడ్డి ద్వారా ఆద్వాస్సుగా రూ.500 సంపించాడు. కేవంత్ రెడ్డి డబ్బులు అనుదగా రెడ్ హ్యాండ్ గా కి డు. దీనికి సంబంధించిన ఆడియో వీడియో పురజీలు దేశంలో ప్రకంపనలు సృష్టించా ఋయి. ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఓటుకు నోటు పంచేందుకు సిద్ద మయ్యాడు. మంగళగిరి లో దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.సిద్ధమయ్యాడు లక్ష కవర్లలో డబ్బులు! ఓటర్లకు తాయికాలు పంచేందుకు బోకేశ్ లక్షస్పెషల్ కవర్లు తయారు చేయించారు. నోట్లతో పాటు టీడీపీ, జనసేన మేనిఫెస్టోను కవర్లలో పంపి స్తున్నారు. ప్రైవేటు అంబులెన్సులు, ఈనాడు పేపర్ వ్యాన్లలో ఆయా కవర్లను ఊర్లకు చేరవేరుస్తున్నారు. ఊర్లలో అప్పటికే దిగిన ప్రైవేటు సైన్యం. చేసుకుని ఇంటింటికీ పంచుతున్నారు. బీజేపీ అండదండలతో..

పొత్తు రాజకీయాలకు శేరాస్ అయిన తెలుగుదే శం ఇప్పుడు కూడా రెండు పార్టీలతో కూటమిగా ఏర్పడింది. జనసేనతో పాటు బీజేపీతోనూ అతక ట్టింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో డబ్బుల పంపిణీ సులువైంది తమను ఎవరూ ఏమీ చేయలేరనే సూతో తెలుగు తమ్ముళ్లు విచ్చలవిడి గా సబ్బులు పంచుతున్నారు.