Thursday, March 5, 2026

మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు..

గన్నేరువరం,జనవరి17: మండలంలోని మైలారం శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు అయినట్లు ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న పల్లకి సేవ, 26నమల్లన్న పెద్ద పట్నాలు,కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాటు సేశామని తెలిపారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular