వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా నూతనంగా నిర్మించిన ఎంపీడీవో ఆఫీస్ పక్కన పార్కు చుట్టూ వాకర్స్ వాకింగ్ చేసుకోవడానికి మరియు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వీలుగా ఉండే విధంగా చేసిన రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు గారు,కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు,గౌరవ కౌన్సిలర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ కోసం పట్టణంలోని వాకర్స్ చేసిన అభ్యర్థన మేరకు మరియు వర్షాల కారణంగా రోడ్లు గుంతలు ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది అవుతుందని గౌరవ కౌన్సిలర్ గారి దృష్టికి తేవడంతో దాదాపు 50 వేల రూపాయల నిధులతో మొరం పోసి వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మరియు ప్రభుత్వ కార్యాలయం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు ను మొరంతో చదును చేయడం జరిగిందని అలాగే రోడ్డు పైకి వచ్చిన చెట్లను పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని తొలగించి చీకటి గా ఉన్న ప్రాంతాలలో వీధిదీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పట్టణంలోని వాకర్స్ కు ప్రభు
రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
RELATED ARTICLES


