పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 23 (నిఘా న్యూస్): మహారాష్ట్రలోని బాబ్లీ నదిపై అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన నిరసన సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎమ్మెల్యే విజయరమణరావు పై కేస్ అయింది. ఏ తీసు సందర్భంగా మంగళవారం నాడు బిలోలిలోని సెషన్స్ కోర్టులో బాబ్లీ కేసు విచారణకు హాజరవడం జరిగింది. ఇదే కేసు విషయంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే కే ఎన్ రత్నములు హాజరయ్యారు
బాబ్లీ కేసు కు హాజరైన ఎమ్మెల్యేవిజయ రమణారావు
RELATED ARTICLES