కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్) :కరీంనగర్ జిల్లా పట్టణంలోని కేంద్ర గ్రంథాలయముకు మొట్ట మొదటిసారిగా విచ్చేసిన డీసీసీ అధ్యక్షులు మరియు సుడా చైర్మన్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్తు మల్లేష్ స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు పక్కనే నిర్మిస్తున్న నూతన లైబ్రరీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఇంకో రెండు నెలల్లో బిల్డింగ్ పనులు పూర్తి అయ్యేలా కృషి చేసి ముఖ్యమంత్రి చేత నూతన భవనం ను ప్రారంభిస్తామని తెలిపారు.ఆ తర్వాత లైబ్రరీ లో చదువుతున్న విద్యార్థులు మరియు విజిటర్స్ తో ముచ్చటించారు…
మొట్ట మొదటి సారిగా వచ్చిన డీసీసీ అధ్యక్షుల వారిని మరియు సుడా చైర్మన్ ను గ్రంథాలయ సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు…
కరీంనగర్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
RELATED ARTICLES


