పశ్చిమ గోదావరి, నిఘా న్యూస్: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష తన పెళ్లి పత్రిక వినూత్నంగా ఉండాలను కున్నారు.పెళ్లి శుభలేఖని ప్రశ్నా పత్రంలా తయారు చేయించారు. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా పెళ్లి పత్రికను రూపొందించారు.23న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రశ్న పత్రం కాదు పెళ్లి వెడ్డింగ్ కార్డ్!
RELATED ARTICLES