అమరావతి, నిఘా న్యూస్:ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీ ఎస్‌ఈ తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌లో పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక మార్పులు ప్రతిపాదించింది.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. దాంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగు తుందని భావిస్తోంది…ఈనెల 26 వరకు విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలు సూచనలు స్వీకరిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.
ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేనట్లే?
RELATED ARTICLES