కరీంనగర్, నిఘా న్యూస్ : కరీంనగర్లోని మల్టీపర్పస్ పార్కులోని బంకేట్ హాల్లో 2025-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం డిస్టిక్ 303 గవర్నర్ శ్రీమతి శ్రీ కూరాకుల భారతి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో నూతన అధ్యక్షులు గా శ్రీ గొట్టిముక్కుల రవీందర్ గారు, ఉప అధ్యక్షులుగా శ్రీ ఐరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,కార్యదర్శి గా చింతకింది శ్రీనివాస్ గారు కోశాధికారి గా మల్కాపురం రాము జాయింట్ సెక్రటరీగా తాండ్ర అశోక్ రావు గారు, లీగల్ అడ్వైజర్ గా కూర శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవెంట్స్ ట్రెజర్ గా కలికోట దామోదర చారి గారు చారీ గారు,బోర్డు అఫ్ డైరెక్టర్లుగా కోరు కంటి శ్రీనివాసరావు, కట్ట హనుమాన్లు, పెద్దపెల్లి కనక మోహన్, శ్రీనివాస వరప్రసాద్ గార్ల ను ప్రమాణ స్వీకారం చేయించినారు. ఇట్టి కార్యక్రమానికి మాజీ మేయర్ గారు మరియు కాశ్మీర్ గడ్డ కార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ యాదగిరి సునీల్ రావు గారు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు అన్నమనేని సుధాకర్ రావు గారు, గుడిపాటి రమణారెడ్డి గారు, సమ్మి రెడ్డి గారు, పెంచాల కిషన్ రావు గారు, పంజాల గణపతి గారు, దేవేందర్ రెడ్డి గారు, ప్రదీప్ రావు గారు, మరియు వాకర్స్ మిత్రులందరికీ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసినారు
కరీంనగర్ ఆర్ట్స్ కాలేజ్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం
RELATED ARTICLES