Thursday, March 5, 2026

రామడుగు నూతన ఎస్సైగా కె రాజు

కరీంనగర్, నిఘా న్యూస్:ఇటీవల జరిగిన బదిలీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు నూతన ఎస్సైగా కె . రాజు నియమించబడ్డారు. కాగా శుక్రవారంనాడు బాధ్యతల స్వీకరణ అనంతరం రామడుగు నూతన ఎస్సై కె . రాజు, కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.

గంగాధర నూతన ఎస్సైగా బి. వంశీకృష్ణ

ఇటీవల జరిగిన బదిలీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గంగాధర నూతన ఎస్సైగా బి. వంశీకృష్ణ నియమించబడ్డారు. కాగా శుక్రవారంనాడు బాధ్యతల స్వీకరణ అనంతరం గంగాధర నూతన ఎస్సై బి. వంశీకృష్ణ, కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.

చొప్పదండి నూతన ఎస్సైగా యం. సురేందర్.

ఇటీవల జరిగిన బదిలీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి నూతన ఎస్సైగా మామిడాల సురేందర్ నియమించబడ్డారు. కాగా శుక్రవారంనాడు చొప్పదండి బాధ్యతల స్వీకరణ అనంతరం చొప్పదండి నూతన ఎస్సై మామిడాల సురేందర్ , కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular