వరుసగా మూడు సెంచరీలు కొట్టి సంచలన బ్యాటర్ జైస్వాల్ అగ్రస్థానానికి చేరాడు. రాజ్ కోట్ వేదికగా సాగిన మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ (214) చేసిన జైస్వాల్ 12 భారీ సిక్సులు బాది ఒక టెస్టులో అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్ గా నిలిచాడు. నిలకడగా రాణిస్తున్న జైస్వాల్ ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. నిన్నటిదాకా ఈ జాబితాలో ఉన్న ఆస్ట్రేలియా కవాజాను అధిగమించి జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ డబ్ల్యూటీసి 2023-25 సైకిల్ లో భాగంగా 13 ఇన్నింగ్స్ లోనే 863 పరుగులు చేసి చేశాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు చేశాడు.
అగ్రస్థానానికి చేరిన జైస్వాల్
RELATED ARTICLES