Wednesday, August 6, 2025

ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ సమావేశం

కరీంనగర్, నిఘా న్యూస్: ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం తేదీ 7 /4/2024రోజున కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ డిస్టిక్ 33 ఏరియా కోఆర్డినేటర్ అన్నం నేనే సుధాకర్ రావు అధ్యక్షతన జరిగింది ఉమ్మడి జిల్లాలో వాకర్స్ అసోసియేషన్ లను బలోపేతం చేయడమే లక్ష్యంగా వాకర్స్ అసోసియేషన్ లు కృషి చేయాలని నడవండి నడిపించండి మానవసేవే మాధవసేవ అనే నినాదంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాకర్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఇప్పటివరకు డిస్టిక్303 ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ వరంగల్ జిల్లాతో కలిసి ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 వాకర్ సంఘాలను ఏర్పాటు చేసుకొని డిస్టిక్ 304గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఏర్పాటు చేసుకొని వాకర్ సంఘాలు కృషి చేయాలని తీర్మానించుకోనైనది అలాగే ఉమ్మడి జిల్లాలోని వాకర్ సంఘాలు తమ తమ సంఘాలలో హెల్త్ క్యాంపు. లు మరియు రక్తదాన శిబిరాలు వికలాంగులకు అనాధలకు తగిన సహాయం చేయాలని నిర్ణయించుకోనైనది

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఏరియా కోఆర్డినేటర్ అన్నం నేనే సుధాకర్ రావు డిప్యూటీ గవర్నర్ లు గొట్టుముక్కుల రవీందర్ గుడిపాటి రమణారెడ్డి బూర జగదీశ్వర్ గౌడ్ గౌతమ్ రెడ్డి గార్లు జాయింట్ సెక్రెటరీ రఘునందన్ రాజ్ వాకర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు కన్నం శ్రీనివాస్ వెంకట్ రెడ్డి అనుమాండ్ల రఘుపతి రెడ్డి సమ్మిరెడ్డి కనుక చారి లింగన్న రాజేందర్ కోటేష్ మధుసూదనా చారి కెముసారం తిరుపతి ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎర్ర నరసయ్య పెంచాల కిషన్ రావు చాడ రవీందర్ రెడ్డి వల్లాల శ్రీనివాస్ గౌడ్ విద్యాసాగర్ రెడ్డి దాసరి అశోక్ కేసి మూర్తి తిరుపతి సుమన్ జిఎస్ ఆనంద్ వెంకటేష్ కిషోర్ గౌడ్. మరియు వాకర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular