హైదరాబాద్, నిఘా న్యూనస్: తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేటి నుండి నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు..ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయాన్ని ముట్ట డించనుంది తెలంగాణ ఆరోగ్యశ్రీ మిత్రల సిబ్బంది. ఇప్పటికే సర్కారుకు నోటీసు ఇచ్చిన ఆరోగ్యశ్రీ మిత్రలు… నేటి నుంచి సమ్మెకు దిగనుంది.ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ మిత్రల సంఘం సభ్యులు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
నేటి నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నిరవధిక సమ్మె?
RELATED ARTICLES