వేములవాడ, నిఘా న్యూస్:బాదాం పప్పు మీద ప్రభుత్వ విప్ వేములవాడ గౌరవ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారి పుట్టిన రోజు సందర్భంగా చిత్రం వేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు,కవి,లీఫ్ ఆర్టిస్ట్ ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్ చారి. ప్రస్తుతం TGMRS లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్నరు. పలు సందర్భాల్లో ఆకుల మీద పువ్వుల మీద పాల మీద నీటిపై చిత్రాలు వేసిన చారి ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నిడారంబంగా ప్రజల మధ్యలో ఉండే శాసనసభ్యులు అని, పార్టీలకతీతంగా అందరు ఆదరాభిమానాలు పొందుతున్న గౌరవ వేములవాడ శాసనసభ్యుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని వేసి శ్రీశ్రీ కళావేదిక సాహితి సంస్థ, కళాకారుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిపారు.
బాదంపప్పు మీద వేములవాడ ఎమ్మెల్యే చిత్రం
RELATED ARTICLES


