Health Tips : ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే వైద్యులు కూడా తరచూ ఎండు ద్రాక్ష తినమని చెబుతూ ఉంటారు. అయితే ఎండు ద్రాక్ష వల్ల కలిగే జాగ్రత్తలు ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక వాటిని తినడం మానేస్తూ ఉంటారు కానీ వాటి వల్ల కలిగే లాభాలు గురించి తెలిస్తే వెంటనే కొనుగోలు చేసి తినడం మొదలు పెడతారు. ఎండుద్రాక్ష వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఎండు ద్రాక్ష ఒక బెస్ట్ ఆంటీ యాక్సిడెంట్లు పనిచేస్తుంది ఈ ఎండు ద్రాక్షలను పరిమితంగా తింటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయినా ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అంతేకాదు ఎండు ద్రాక్షలు నేచురల్ గా చాలా మెయిల్ చేస్తే అంతేకాకుండా ఎండ ద్రాక్షలో కూడా వివిధ రకాలుగా ఉంటాయి. వీటిలో గోల్డెన్ కలర్ వీక్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఏది తీసుకున్నా పోషకాలు అనేకంగా ఉంటాయి. ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు నాచురల్ షుగర్ తో ఎండ్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఎండుద్రాక్షలను తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి ఇచ్చిన వారం అవుతాం.
ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి ఎండుద్రాక్షలు మంచి ఆప్షన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కాబట్టి బరువు తగ్గడానికి ఏమైనా డైటింగ్ చేస్తుంటే డైకిషన్ లేదా డాక్టర్ సలహా మేరకు ఎంటర్ ద్రాక్షను డైట్ లో చేర్చుకోవచ్చు నిద్రాక్షలు వంటల్లో వాడుతూ ఉంటారు కొంతమంది నేరుగా తింటూ ఉంటారు వీటి కంటే కూడా నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి ఒక ఎనిమిది నుంచి 10 ఎండుద్రాక్షలకు శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాసు గానీ ఒక గిన్నెలో గాని నీళ్లు పోసి అందులో ఎన్నుతాకిలో నానబెట్టాలి వీటిని ఉదయం మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఫాలో కలుపుకొని తాగవచ్చు లేదా నవీన్ తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి