కరీంనగర్, నిఘా న్యూస్: పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 303 ప్రతినిధులు ఏరియా కోఆర్డినేటర్ అయిన శ్రీ అన్నమనేని సుధాకర్ రావు గారు డిప్యూటీ గవర్నర్ శ్రీ గొట్టిముక్కల రవీందర్ గారు ఆర్ట్స్ కాలేజీ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలకిషన్ గారు చంద్రమౌళి గారు మోహన్ రెడ్డి గారు కనకయ్య గారి తో గారితో సహా సుమారు సుమారు 30 మంది సభ్యులు వారికి వాకర్ అసోసియేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు
RELATED ARTICLES