Wednesday, March 4, 2026

తెలంగాణ మహిళలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూల‌ను పూజిస్తూ, ప్ర‌కృతి ని ఆరాధిస్తూ అత్యంత వైభ‌వంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.ఈ పండుగను అందరూ కలసి సంతోషంగా జరుపు కోవాలని..తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు..ఎంగిలిపూల నుంచి సద్దుల వరకు అందరూ కలిసి పండుగ జరుపుకోవాల న్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కష్టాలు తొలగిపోవాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular