వేములవాడ, నిఘా న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం. నంది కమాన్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఫ్లోరింగ్ ఒక్కసారిగా కుంగిపోవడంతో అధికారులు, నాయకులు తుళ్లిపడ్డ ఘటన కలకలం రేపింది. నిర్మాణ నాణ్యత లోపంపై ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. భయాందోళనకు గురైన స్థానికులు పనుల ప్రమాణాలపై ప్రశ్నలు లేపుతున్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం
RELATED ARTICLES


