Wednesday, March 4, 2026

నేటి నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్

హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలోడిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది.24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది.29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ లోపు కాలేజీల్లో చేరాలి.రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular