కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బెజ్జంకి మండలం గుండారంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే తన ఇంటిమీదికి కాంగ్రెస్ కార్యకర్తలను దాడికి పంపడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజ్‌కు ఇప్పటికే పంపించామని ఆయన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి ఘాటు కామెంట్స్
RELATED ARTICLES


