హైదరాబాద్, నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ చౌక్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించను న్నారు.ఏపీలో దాడులకు నిరస నగా నేడు ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు…
నేడు ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.!
RELATED ARTICLES