కలకత్తా, నిఘా న్యూస్ :ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు.కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీక రించారు.కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది..
ప్రముఖ సింగర్ భర్త కన్నుమూత
RELATED ARTICLES