కరీంనగర్, నిఘా న్యూస్: మున్సపల్ ఎన్నికల ఫలితాల్లో చొప్పదండి, సుల్తానాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
10 కాంగ్రెస్ పార్టీ,03 బీజేపీ పార్టీ,01 బి.ఆర్.స్ పార్టీ తరుపున విజయం సాధించారు
1.వడ్లురి సరిత (కాంగ్రెస్)
2.కొట్టె సునీత (కాంగ్రెస్)
3.చిల్ల అర్చన (బి.జె.పి.)
4.కనుమల్ల రాజశేఖర్ ( కాంగ్రెస్)
5.వడ్లురి అనూష (కాంగ్రెస్)
6.ఓలుగోత్తుల సురేష్ (కాంగ్రెస్)
7.కొత్త సుమలత (బి. ఆర్. స్)
8.రాజన్నల రాజు ( బిజెపి)
9.గుర్రం రాజేందర్ రెడ్డి ( కాంగ్రెస్)
10.గుర్రం సుజిత్ రెడ్డి ( కాంగ్రెస్)
11.పిట్టల వెంకటేష్ (కాంగ్రెస్)
12.ముద్దం రాజేశ్వరి( కాంగ్రెస్)
13.జిట్టా మంగ (బీజేపీ)
14.పెరుమాండ్ల మానస(కాంగ్రెస్)
సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం…
సుల్తానాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్న కాం గ్రెస్ పార్టీ
01) ఈర్ల స్వరూప (కాంగ్రెస్)
02) గాజుల రాజమల్లు ( కాంగ్రెస్)
03) కందునూరి సమత (బీజేపీ)
04) బిరుదు కృష్ణ (కాంగ్రెస్)
05) గరిగే శోభారాణి (కాంగ్రెస్)
06) బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్)
07) వర ప్రదీప్ (కాంగ్రెస్)
08) చింతల రాజు (కాంగ్రెస్)
09) టికే ప్రభాకర్. (కాంగ్రెస్)
10) అంతటి పుష్పలత(కాంగ్రెస్) .
11) కల్వల శంకరమ్మ (BRS)
12) అమీరిశెట్టి శ్రావణి (AIFBP)
13) సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్)
14) వేగోళం పద్మ (కాంగ్రెస్)
15) గాదాసు మంజుల (కాంగ్రెస్)
కాంగ్రెస్ :12
బీజేపీ :1
బిఆర్ఎస్:1
సింహం:1
మొత్తం :15


