Thursday, March 5, 2026

లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకున్న డి ఎల్ పి ఓ…

గన్నేరువరం ( నిఘా న్యూస్): గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని డి ఎల్ పి ఓ హరి కిషన్ మండల ఎంపీడీవో శ్రీనివాస్, పారువెల్ల గ్రామ కార్యదర్శి సుష్మ ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ అర్చకులు రవి ప్రకాష్ శాలువాలు కప్పి సన్మానించారు. వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ కమిటీ చైర్మన్ బద్దం తిరుపతి రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular