కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని ఓ కార్పొరేట్ కాలేజీ ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ప్రైవేటు కాలేజ్ నాయకులు విద్యార్థులను రాత్రి పూట తిప్పుతూ కొందరు విద్యార్థి నాయకులను రెచ్చగొడుతూ విద్యార్థి నాయకుల ను రాత్రిపూట పంపించి చిన్న కాలేజీ పంపించి యజమానులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న కాలేజ్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు.
కరీంనగర్ లో కార్పొరేట్ కాలేజీ ల ఆగడాలు
RELATED ARTICLES