Friday, February 27, 2026

వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ జిల్లా నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి తరలిరండి..

కరీంనగర్, నిఘా న్యూస్: వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ నూతన జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం జనవరి 4 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు AMRఉన్నతి అలుగునూరులో జరిగే కార్య క్రమాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వాకర్ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనిడిస్టిక్ గవర్నర్ అనమనేని సుధాకర్ రావు పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో విశాఖపట్నం కేంద్రంగా 1986 సంవత్సరంలో వాకర్ ఇంటర్నేషనల్ సంస్థ స్థాపించబడినది దీని పరిధి కింద ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంగా12వా జిల్లాగా నూతనoగా ఏర్పడిన 304 డిస్ట్రిక్ట్ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు & ఎల్ క్ట గవర్నర్ గుడిపాటి రమణారెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగే దాదాపు 40 మంది కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం 9 జిల్లాల పరిధిలోని 40 వాకర్ అసోసియేషన్ల కార్యవర్గం ప్రమాణ స్వీకారం వాకర్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ రవి రాజు గారి సమక్షంలో జరుగును కర్నూలు జిల్లా కేంద్రంగా ఉన్న40 వాకర్ సంఘాల సభ్యులు మొత్తము దాదాపు 8,000 మందిఈ జిల్లా పరిధిలో ఉన్నారు జిల్లాలోని వాకర్ సంఘాలు తమ వంతుగా కొంత సమాజ సేవ చేస్తూ ఆరోగ్యమైన సమాజం కొరకు కృషి చేస్తున్నారు వాకర్ ఇంటర్నేషనల్ గ్రామాలలో కూడా సేవ చేస్తూ ప్రజల ఆరోగ్యం కొరకు తోడ్పాటునందిస్తుంది అలాగే వాకింగ్ యోగా జిమ్ చేసుకునే వారికి సంబంధించిన వాకింగ్ ట్రాక్స్ యోగ ఓపెన్ జిమ్ కొరకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సౌకర్యాల ఏర్పాట్ల కోసం కృషి చేస్తుంది నూతన జిల్లా క్యాబినెట్ ఇన్స్టాలేషన్ సమావేశం 304 డిస్ట్రిక్ట్ ఫౌండర్స్ & డిస్టిక్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ గుడిపాటి రమణారెడ్డి క్యాబినెట్ సెక్రెటరీ గొట్టుముక్కల రవీందర్ PRO & ప్రోగ్రామ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ క్యాబినెట్ కోశాధికారి మిల్కూరి సమ్మిరెడ్డి జాలివాకర్ లోకేందర్ ఈ పత్రికా సమావేశంలో పాల్గొని 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ గవర్నర్ గారి కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular