ఢిల్లీ మార్చ్19( నిఘా న్యూస్) ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నేడు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం ముంబయిలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్ననున్నారు.
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
RELATED ARTICLES