Sunday, August 3, 2025

నేడు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేస్తున్నట్లు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఫలితాలు మధ్యాహ్నం 3:00 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యా ర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse. telangana. gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular