కరంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా విద్యానగర్ మోడీ చౌక్ లో బిజెపి శ్రేణులు స్వీట్ ,మిఠాయి పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టబద్రు ల శాసనమండలి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆదరించి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ, మేధావులకు, పెన్షనర్లకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, భూత్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, బండ రమణారెడ్డి, ఏన్నం ప్రకాష్, వాసు,, నరేందర్ రెడ్డి, రాజి రెడ్డి, తిరుమల్ రెడ్డి శ్రీనివాస్, మల్లేశం,చందర్ , నరసింహారెడ్డి, మాధవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంజీవ్,మోహన్ రెడ్డి, రాకేష్, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు అశోక్, తదితరులు పాల్గొన్నారు
బిజెపి శ్రేణుల సంబరాలు..
RELATED ARTICLES


