Wednesday, August 6, 2025

ఘనంగా గురు రవిదాస్ మహారాజ్ జయంతి వేడుకలు…

కరీంనగర్ (నిఘా న్యూస్): సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 647 జయంతి ఉత్సవాలు ఆదివారం కరీంనగర్ పట్టణం లోని సమగర సంఘం భవనం లో ఘనంగా నిర్వహించారు., జయంతి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణ సమగర సంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లొ పట్టణ అధ్యక్షులు అలిసేరి శ్యామ్, కార్యదర్శి దొంతుల శ్రీనివాస్, నవీన్, సురేష్, అశోక్, ఆనoద్ ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిధులుగా దేవరకొండ అజయ్, చంద్రగిరి వీర్రాజు, కానుకుర్తీ కిషన్, పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular