కరీంనగర్ మార్చి 22(నిఘా న్యూస్) స్థానిక ప్రభుత్వ పాఠశాల కర్కానగడ్డ. నందు ఈరోజు BIS వారి అవగాహన సదస్సులు కార్యక్రమం నిర్వహించారు ఇందులో తెలంగాణ కన్సుమర్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంభు రాథోడ్బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండ్అర్డ్ మెంబర్ జయశ్రీ గారు శ్రీ పకిడి జీవన్ కరీంనగర్ జిల్లా కాన్సుమర్ ఫోరమ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు పాఠశాల ప్రదనోపద్యాయులు శ్రీ S సత్యనారాయణ చారి మెంటార్ టీచర్ శ్రీ K త్రివేణి గర్ల అద్వేర్యలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు వస్తువులు ఉత్పత్తులు ఆహారం నీరు తూనికలు కల్తీ వాటి గూర్చి సమాజం లో జరుగుతున్న వాటిపై చర్చించారు అవగాహన పై విద్యార్థులు పరీక్షా ద్వారా నిర్వహించారు ప్రథమ ద్వితీయ తృతయ చతుర్థ. రూ,1000. 750. 500. 250. రూపాయలు నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో విద్యార్థులు ఉపాద్యాయులు పాల్గొన్నారు..
బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండ్అర్డ్ అవగాహన సదస్సులు
RELATED ARTICLES