Ravichandra Ashwin: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు నుంచి స్పిన్నర్ అశ్విన్ తప్పుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం తక్షణమే వదిలిపెట్టి చెన్నైకి వెళ్ళాడు. దీనికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా బీసీసీ అసలు కారణం చెప్పడం లేదు నివేదికల ప్రకారం అశ్విన్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది బీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అశ్విన్ గురించి ట్వీట్ చేశారు. అశ్విన్ అమ్మగారు త్వరలో కోరుకోవాలని ట్వీట్ చేశారు. కాగా అశ్విన్ తొలగిపోవడంతో నలుగురు బౌలర్లతోనే జట్టు ముందుకు వెళ్లాల్సి వస్తుంది.
టీమిండియాకు భారీ షాక్..
RELATED ARTICLES