వేములవాడ, నిఘా న్యూస్ :వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు వేములవాడలో పాల్గొన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు అధికారులు ఎంతో ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు వేములవాడ ప్రజలు ఎంతో సంతోషంగా ఈ ఏడు రోజుల సద్దుల బతుకమ్మ పండుగకు ఈ పండుగకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు ప్రభుత్వ విప్ గారు గారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి లత గారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ గారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు బిజెపి రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ గారు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చెల్మెడ నరసింహారావు గారు అరుణోదయ సంస్కృతిక అధ్యక్షురాలు విమలక్క గారు మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కమిషనర్ గారు పుర ప్రముఖులు పాల్గొన్నారు.



