కరీంనగర్, నిఘాన్యూస్: కరీంనగర్ పోలీసుల అదుపులో మరో కీలక నేత అదుపులో ఉన్నట్లు సమాచారం. గత నెలరోజులుగా సీపీ మహంతి భూ కబ్జాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మహిపాల్ రెడ్డి ని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఆరోపణలు నిజమైతే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
కరీంనగర్ పోలీసుల అదుపులో మరో బీఆర్ఎస్ నేత..
RELATED ARTICLES