కరీంనగర్, నిఘా న్యూస్: ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ Bi.P.C. విభాగంలో 1000 మార్కులకు గాను జె. అంజనా 997 మార్కులు సాధించి రాష్ట్రములో అగ్రగామిగా నిలిచారు. 11 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించారు.M.P.C. విభాగంలో 1000 మార్కులకు కె. రుత్విక్ 996 రాష్ట్రములో అత్యున్నత స్థానంలో నిలవగా పి. శ్రీనిత్యరెడ్డి 995 యమ్. రుత్విక 995, ఎ. లక్ష్మీప్రసన్న 995, ఎస్. సేవిత 994, వి.ఋషికేష్ 994, యమ్. అక్షత 994, వి.సాహితి 994 ఎస్. కార్తికేయ 994. జి. లక్ష్మిప్రసన్న 994. కె. వర్షిణి 994, యమ్. కీర్తి 994 మార్కులు సాధించి ఉన్నతస్థానంలో నిలిచారు. 128 మంది విద్యార్థులు 990 ఆపైన మార్కులు సాధించడం విశేషం. మరియు 900 ఆపై మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 2293.M.E.C. విభాగంలోను 1000 మార్కులకు గాను వి. అక్షయ్వర్థన్ 988. వి. రిషీత 988, మార్కులు సాధించారు.C.E.C. విభాగంలోను 1000 మార్కులకు గాను బి. గ్రీష్మా 987 మార్కులు సాధించారు.
జూనియర్ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరంలో M.P.C. విభాగంలో 470 మార్కులకు గాను ఎస్. లహరి 468 హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468. టి. అన్విత రేడ్డి 468 సి. హెచ్. అమతౌరాజ్ 468, పి. కిర్తిశ్రీ 468, జె. ప్రసూనాశ్రీ 468 ఎన్. క్రిష్ణవేణి 468, జి. తరుణ్ 468, డి. నాగాసాగర్ 468, జె.ప్రణవ్జ 468, జి. సూర్యప్రకాశ్ 468, ఎ. శశివర్థన్రెడ్డి 468, ఎల్. హాసిని 468, యమ్. శ్వేత 468, కె. పల్లవి 468, కె. అనుపమ 468, ఏ నిచిత 468, జి. తరుణ్ 468 జి. లక్ష్మిప్రియ 468 | మొత్తం 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 66 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారు.
Bi.P.C. విభాగంలో 440 మార్కులకు గాను నభిలాతరీమ్ 438, జోహ మహవీష్ 438, సామాపిరదోష్ 438 మార్కులు సాధించారు. 10 మంది విద్యార్థులు 437 అపై మార్కులు సాధించారు. M.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఆర్. చిద్విలాస 491, మార్కులు, మరియు C.E.C. విభాగంలో 500 మార్కులకు గాను పి. భవజ్ఞ 493 మార్కులు సాధించారు.
విద్యార్థులకు అత్యుత్తమ విద్యద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని నాణ్యమైన భోధన ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు దానికి నిదర్శనం నేటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వీతియ సంవత్సర ఫలితాలే అని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
ఇటివల ప్రకటించబడిన ఐ.ఐ.టి మెయిన్ ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని, రాబోయే నీట్ మరియు ఎమ్సేట్ ఫలితాలలో కూడ అఖండ విజయం సాధిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించడం జరిగింది. ఇంటర్ ఫలితాలలో అద్భుత మార్కులు సాధించిన మా ఆల్ఫోర్స్ అణీముత్యాలను మరియు వారి తల్లిదండ్రులను మన స్ఫూర్తిగా చెప్పారు.