జమ్మికుంట, నిఘా న్యూస్: ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం MPDO కి దళిత బందు రెండో విడత మంజూరూ చేయడం గురించి వినతిపత్రం
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బందు 2వ విడత లబ్దిదారులందరికి. త్వరితగతిన పూర్తి చేయుట మరియు ముక్యంగా డైరీఫామ్ పాల్ట్రీ ఫామ్ లు పెట్టుకున్న లబ్దిదారులు అయొక్క జీవులు అనారోగ్యం కారణంతో చనిపోవడం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయారు కావునా థమారు దయతలచి అట్టి లబ్దిదారులందరికి 2వ విడత నిధులు వెంటనే మంజూరు చేసి జీవనోపదికి తోడ్పడలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వన్ని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జమ్మికుంట మండల కమిటీ సభ్యులు.మోరేశేఖర్
రవితేజ ,సందీప్, దళిత బందు లబ్దిదారులు, రాకేష్, రక్షిత్, శ0తన్,సునీల్,గిరి ప్రసాద్
సంపత్ తదితరులు పాల్గొన్నారు
ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ సభ్యుడు రవితేజ ఆధ్వర్యంలో ఎంపీడీవోకి వినతి
RELATED ARTICLES


