Wednesday, August 6, 2025

జీవీ కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

కరీంనగర్, నిఘా న్యూస్: శాతావాహన అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా మాజీ చైర్మన్. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి కృష్ణారావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు, తదితరులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ ప్రత్యేకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular