కరీంనర్, నిఘా న్యూస్:తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన ఘటనలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో నలుగురు వ్యక్తులపై కేసు నమోదై, ప్రధాన నిందితుడైన, కరీంనగర్ కమాన్ రోడ్ కి చెందిన షేక్. అబ్దుల్ అజిజ్(69) S/0, షేక్ అబ్దుల్లా ను గత శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం విధితమే కాగా అందులో మరో నిందితుడైన కరీంనగర్ కాపువాడ కి చెందిన (A4) గణపతి (50), తండ్రి నారాయణను సోమవారంనాడు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి, గౌరవ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించగా నిందితుడిని కరీంనగర్ జైలుకు తరలించారు.
తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేసిన ఘటనలో కేసు నమోదు
RELATED ARTICLES