Thursday, October 15, 2026

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం

30 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి : శంషాబాద్ జీహెచ్‌ ఎంసీ పరిధిలో భారీ చోరీ కలకలం రేపింది. శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ ఏటీఎంలోకి చొర బడిన దుండగులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి, అందులోని రూ. 30 లక్షలకు పైగా నగదు ను ఎత్తు కెళ్లినట్లు ప్రాథమిక సమాచారం..

ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సమాచారం అందు కున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

పోలీసులు ఈ ఘట నపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular