హైదరాబాద్, నిఘా: న్యూస్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియ మితులైన సీనియర్ కాంగ్రెస్ నేత నేరెళ్ల శారద, గురువారం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరిం చనున్నారు. ఆమె సికింద్రాబాద్ బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి, పాల్గొననున్నట్లు సమాచారం.
నేడు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద పదవి బాధ్యతలు!
RELATED ARTICLES


