కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి 4వ వార్డ్ మెంబర్ గా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వార్డు ప్రజల ఆశీర్వాదంతోనే ఏడు ఓట్లతో గెలుపొందాను. గ్రామ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ గా ప్రజల సమస్యలు పరిష్కరించి.. సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. మీ ఓటుతో నన్ను ఆశీర్వదించినందుకు పేరుపేరునా కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ నమ్మకాన్ని నిలబెడుతూ అందరితో కలిసిపోతూ అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇస్తున్నాను.
ఆశీర్వదించినందుకు ధన్యవాదములు:ఇప్పలపల్లి 4వ వార్డు మెంబర్ నమిత-సురేష్
RELATED ARTICLES


