Thursday, March 5, 2026

యథేచ్ఛగా ఫుట్ పాత్ ల ఆక్రమణ

పట్టించుకోని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో పుట్ పాత్ ల ఇక్ర మణ జోరుగా సాగుతోంది స్మార్ట్సిటీ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు పుట్పా తల నిర్మాణం అనంతరం పుట్పత్లపై ఉన్ని మకాణాలను వ్యాపారాలను తొలగించి నగ దాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన అధికారులు కొద్దిరోజులపాటే దృష్టి సారించారు. నగరపాలక సంస్థ అభ్య ర్యంలో మకాణ సముదాయంలోకి వ్యాపారులకు మారుస్తామని ప్రకటించి శ్రూపి పోలీసుల సహకారంతో తొలుత అయితే అది కొద్దిరోజులలే కొనసాగింది స్మార్ట్ సిటీ రోడ్లకేయ నైపులా ఫుట్ పాత్ లు నిర్మించి వాటిని సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధిపరచారు. అయితే నేను రాలు కొనసాగిస్తున్నారు. శాతవావన ఆ యూనివర్శిటీ రోడ్, డాక్టర్స్ స్ట్రీట్, కలెక్టరేట్ ప్రధాన రహదా దులు, ఇతర చోట్ల పుట్పాత్ ను అర్థముల ఫుట్ పాత్ వ్యాపారాలకు అడ్డుకట్టవేశాడు. ఫుట్ పాత్ లను ఆక్రమించి జోరుగా వ్యాపా యదేచ్చగా కొనసాగుతోంది. టిఫిన్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇకడ వ్యాపారులు ఫుట్పాత్ లో వరకు షెడ్లను నిర్మించి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. శాతవాహన యూనవర్సిటీ రోడ్డుపై ఒడవన్న వైట్ ఫుడ్ కోర్టులు కొనసాగుతుండగా, మరోపక్క వాటికి పోటీగా పుటపాక్షపై వ్యాపారాలు కొనసాగుతున్నాయి. పాదవా και αλά έται δε om తాత్కాలిక బేలాలను ఏర్పాటు చేసి శక్ర మణ కొనసాగిస్తున్నారు. ఫుడ్ కోర్టుల సమీపంలో కూడా ఫుడ్ కోర్టుల నిర్వాహ కులు వారికి కేటాయించిన స్థలంలో కాకుండా పక్కన తాత్కాలిక పెర్లు నిర్మించి వ్యాపారం కొనసాగిస్తున్నారు. చిరువ్యాపారుల కోసం శాత యూనివర్సిటీ రో చార్టర్ స్ట్రీట్లలో దురా ఏర్పాటు చేసి వీరి వ్యాపారులకు డ్రా వర్ష తన నెలసరి అడ్డకు దుకాణాలకు యూనివర్శిటీ వద్ద ఉన్న దుకాణాలు ఉం తిరురిుకోలేదు. కేటాయించబడ్డ వీధి వ్యాసా రులు కూడా అద్దెకు భయ రాకుండా. పోతున్నారు. దీంతో వీధి వ్యాపారులు యధావిధిగా పుల్వాళ్లపై కూరగాయం. వ్యాపారం నుంచి మొదలు టిఫిన్ సెంటర్ల వరకు వ్యాపారం చేసుకుంటున్నాడు. నిత్యం 200 స్పెషల్ భడ్డి ఉండే రోడ్లపై పండగల సమయాల్లో దాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జవర్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి నలువైపులా పీసీ రోడ్లు నిర్మించారు. ఇక్కడ కూడా వ్యాపారులు ముందు వరకు వచ్చి తాత్కా బిక షెక్షను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తుండడంతో ఇరుదైన రోడ్లు ఉన్న ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు నిత్యం అంతరాయం ఏర్పడుతుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular