కరీంనగర్, నిఘా న్యూస్: కరీంనగర్ లోని అల్ఫోర్స్ పాఠశాలలో సోమవారం చీకట్ల వాగ్నవి నిర్విఘ్న రెండో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులతో పాటు పాఠశాల యాజమాన్యం నిర్విఘ్నకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ.. ధీర్ఘాయుష్మానుభవ అంటూ దీవించారు.
ఘనంగా నిర్విఘ్న పుట్టిన రోజు వేడుకలు
RELATED ARTICLES


