Sunday, August 31, 2025

టీజీపీఎస్పీ చైర్మన్ నియమానికి నోటిఫికేషన్

హైదరాబాద్, నిఘా న్యూస్ :తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3వ తేదీతో ముగిసిపోను న్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఘంట చక్రపాణి, బి జనార్ధన్ రెడ్డి టీజీపీఎస్సీ పూర్తి స్థాయి చైర్మన్లుగా పని చేశారు. మధ్యలో డి కృష్ణా రెడ్డి, ప్రొ సాయిలు యాక్టింగ్ చైర్మన్లుగా కొనసాగారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular